Friday, January 10, 2025

గేట్ 2025 రిజిస్ట్రేషన్ తేదీ మళ్లీ పొడగింపు

- Advertisement -
- Advertisement -

అక్టోబర్ 11 లోగా దరఖాస్తు చేసుకోవాలి!

గ్రాడ్యుయేట్  ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) 2025 రిజిస్ట్రేషన్ తేదీని మళ్లీ పొడగించారు. ఇదివరకటి తుది తేదీ అక్టోబర్ 3 ఉండగా, దానిని అక్టోబర్ 11కు పొడగించారు. ఇదివరలో సెప్టెంబర్ 26న కూడా తేదీని పొడగించారు. ఇప్పుడు ఇది రెండోసారి పొడగింపు.

పరీక్షకు హాజరు కావాలన్నఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫామ్ ను అధికారి వెబ్ సైట్ gate2025.iitr.ac.in కు అక్టోబర్ 11 లోగా నింపి పంపాలి. చాలామంది అభ్యర్థులు అభ్యర్థించినందున తేదీని పొడగించారు. ఆన్ లైన్ లో అప్లికేషన్ (లేట్ ఫీజు తో )11 అక్టోబర్ 2024(శుక్రవారం) రాత్రి 11.59 కల్లా నింపి పంపాలని ప్రకటనలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News