Friday, January 24, 2025

గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Gautam gambhir corona positive

ఢిల్లీ: మాజీ క్రికెటర్, బిజెపి ఎంపి గౌతమ్ గంభీర్ కరోనా వైరస్ సోకింది. తనక కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రావడంతో హోంఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. తనని కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సందేశాలు పంపిస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఆయన మెంటార్ గా సేవలందించనున్నారు. లక్నో జట్టులో కెఎల్ రాహుల్ తో పాటు మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయిలను ప్రాంచైజీ ఎంపిక చేసుకుంది. రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News