Tuesday, April 8, 2025

హైదరాబాద్ బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవీకాలం మే 1వ తేదీతో ముగియనుంది. ఇందుకోసం మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ఎన్.గౌతం రావు పేరును ఖారురు చేశారు. ఈ మేరకు బిజెపి ప్రకటనను విడుదల చేసింది. ఇక ఎప్రీల్ 4వ తేదీన నామినేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణకు గడవుగా ఉండనుంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. 25న కౌంటింగ్ జరిపి, ఫలితాలు వెల్లడిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News