Sunday, December 22, 2024

కాజల్ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్..

- Advertisement -
- Advertisement -

Gautham gives hints on Kajal Aggarwal Pregnancy

హైదరాబాద్: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సరాది సందర్భంగా.. కాజల్ అభిమానులకు, నెటిజెన్స్‌కు గౌతమ్ ఒక హింటిచ్చాడు. కాజల్ అగర్వాల్ ఫోటోను షేర్ చేస్తూ తాము 2022 సంవత్సరం గురించి ఎదురుచూస్తున్నామని కామోంట్‌ను జతచేశాడు. తర్వాత కాజల్ గర్భిణీ అనేలా ఎమోజీ కూడా పోస్ట్ చేశాడు. దీనికితోడు కాజల్ బేబీ బంప్స్‌పై చెయ్యేస్తూ మరో ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. దాంతో భార్య కాజల్ అగర్వాల్ గర్భిణీ అని అర్థమవుతోంది.

Gautham gives hints on Kajal Aggarwal Pregnancy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News