Wednesday, April 2, 2025

విరాట్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన గావస్కర్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం కావడంతో ఆయనపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏవో కారణలతో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆడలేదని, ఐపిఎల్ అయినా ఆడుతాడా లేదోనని చురకలంటించారు. విరామం తరువాతం విరాట్ పరుగులు దాహంతో ఉంటాడని తెలిపారు. ఐపిఎల్ 2024 ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనుంది. విరాట్ కోహ్లీ లేకుండానే ఇంగ్లాండ్-భారత్ మధ్య జరగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 3-1 తేడాతో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News