Saturday, January 18, 2025

34356 కు పెరిగిన గాజా మరణాల సంఖ్య

- Advertisement -
- Advertisement -

గాజా: పలస్తీనా పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 34356 కు పెరిగిందని హమాస్ నడిపిస్తున ప్రభుత్వ ఆరోగ్య  మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం 51 మంది పలస్తీనీయులను చంపేసిందని, 75 మందిని గాయపరిచిందని కూడా తెలిపింది. 2023 అక్టోబర్ 7 నుంచి మరణాల సంఖ్య 34356కు, గాయపడిన వారి సంఖ్య 77368 కి చేరిందని జిన్హువా న్యూస్ పేర్కొంది. ఇదిలావుండగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఇజ్రాయెల్ కాస్త తగ్గింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News