Thursday, January 23, 2025

జిడిపి వృద్ధి రేటు 9.9 శాతం అంచనా…

- Advertisement -
- Advertisement -

 

India FY23 GDP growth seen 7.6%

 

ఢిల్లీ: 2021-22 ఆర్థిక సర్వేను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించారు. 2021-22లో జిడిపి వృద్ధి రేటు 9.2 శాతం సాధించిందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23లో జిడిపి వృద్ధి రేటుకు 8.85 శాతం ఉంటుందని అంచనా వేశారు. 2020-21లో జిడిపి 7.3 శాతం క్షీణించిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News