Monday, December 23, 2024

మంత్రి కొప్పులను కలిసిన గెల్లు శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్‌గా నియమితులైన బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అద్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బుధవారం సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్‌గా నియమితులైన శ్రీనవవాస్‌కి మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జెడ్‌పి చైర్మన్ పుట్ట మధు శాలువ కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News