Friday, January 24, 2025

వెస్ట్‌మారేడ్‌పల్లి నల్లపోచమ్మను దర్శించుకున్న గెల్లు శ్రీనివాస్.. ఎర్రోళ్ల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ నల్ల పోచమ్మ తల్లి అమ్మవారిని
రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ వైద్య సేవలు, మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఆ సారి వర్షాకాలంలోనూ అమ్మవారు తెలంగాణను చల్లగా చూసుకోవాలని మొక్కులు మొక్కినట్లు ఎర్రోళ్ల.. గెల్లు ఈ సందర్భంగా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News