Saturday, January 18, 2025

ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ మనోజ్ పాండే

- Advertisement -
- Advertisement -

Manoj Pande takes charge

న్యూఢిల్లీ: ప్రస్తుత జనరల్ ఎంఎం నరవాణే సర్వీసు నుంచి రిటైరయ్యారు. తర్వాత జనరల్ మనోజ్ పాండే 29వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా 2022 ఏప్రిల్ 30 శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. వైస్ చీఫ్‌గా పనిచేస్తున్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి దళానికి నాయకత్వం వహించిన మొదటి అధికారి అయ్యాడు.

Chief of Army Staff

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News