Wednesday, January 22, 2025

ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొత్త ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. భారత 30 ఆర్మీ చీఫ్ గా ఆయన బాధ్యతలు స్కీకరించారు. ప్రస్తుతమున్న ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు తీసుకున్నారు.

తన 40 ఏళ్ల సర్వీసులో ద్వివేది అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా గతంలో విశిష్ట సేవా పతకం కూడా ఆయనకు లభించింది. కశ్మీర్, రాజస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక డ్రైవ్ లో ఆయన బెటాలియన్లకు నాయకత్వం వహించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News