Monday, December 23, 2024

జెఫ్రీ ద జిరాఫీని మీరు చూశారా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నేడు హైదరాబాద్‌ వాసులు తమ కళ్లను అస్సలు నమ్మలేకపోయారు? ఎందుకంటే వారంతా కూడా నగరంలో అత్యత కీలకమైన ప్రాంతాలలో జెఫ్రీ ని చూశారు!. అందరితోనూ ఎంతో స్నేహంగా ఉండే ఈ జిరాఫీని తొలుత ఎయిర్‌పోర్ట్‌లో చూసిన నగరవాసులు, ఆ తరువాత హుస్సేన్‌ సాగర్‌ తీరాన విశ్రాంతి తీసుకుంటూ, అలల అందాలను ఆస్వాదించింది. అక్కడ నుంచి పురాతన కట్టడం చార్మినార్‌కు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ జిరాఫీ ఆ తరువాత హైటెక్‌ సిటీ, రామోజీఫిలిం సిటీని కూడా సందర్శించనుంది!.

వీక్షకులను, మీ చుట్టుపక్కల ఫ్రెండ్లీగా ఉండే జిరాఫీని చూశారా అని అడిగితే, ఆ జిరాఫీ పిల్లలతో కలిసి ఆడుకుంటుండటం తాము చూశామని, వారిని ఆశ్చర్యచకితులను చేసే చేష్టలతో చంద్రునిపైకి వెళ్తున్నట్లుగా కనిపించింది అని చెబుతారు.

అసలు, ఏమిటీ ఈ గందరళగోళం అని మీరు ఆశ్చర్యపోతుంటే మాత్రం, ఖీౌడటూఖ్ఖూట స్టోర్‌కు వెళ్లడమే ! మాదాపూర్‌లోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ వద్ద ఈ శనివారం, మార్చి 11 వ తేదీన మీరు రండి. జెఫ్రీ ద జిరాఫీని కలుసుకోవడం మాత్రమే కాదు., అదృష్టవంతులూ కావొచ్చు!.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News