Monday, December 23, 2024

బాత్రూమ్‌లో పేలిన గీజర్… నవ దంపతుల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Geyser explodes in bathroom and newlyweds die

హైదరాబాద్ : నగరంలోని లంగర్ హౌస్ లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. బాత్రూమ్ లో గీజర్ పేలిన ఘటనలో నవ దంపతులు దుర్మరణం పాలయ్యారు. బాత్రూమ్ లో షార్ట్ సర్క్యూట్ తో గీజర్ పేలినట్లు సమాచారం. డాక్టర్ నిసారుద్దీన్ తో పాటు భార్య అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News