Monday, January 20, 2025

గచ్చిబౌలిలో గుడిసెలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గచ్చిబౌలిలో అక్రమంగా వెలిసిన గుడిసెలను జిహెచ్ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. పోలీసు భద్రత మధ్య జిపిఆర్ఎ క్వార్టర్స్ వద్ద రోడ్డుకు ఇరువైపుల ఉన్న గుడిసెలను అధికారులు కూల్చివేయిస్తున్నారు. సుమారు 50 గుడిసెలను జిహెచ్ఎంసి తొలగిస్తున్నారు. గుడిసెల కూల్చివేతను బిజెపి కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన ఇళ్లు ఖాలీ చేయాలేదని అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశల మేరకు కూల్చీవేస్తున్నట్లు జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News