Saturday, January 4, 2025

బిఆర్ఎస్ కు షాక్.. జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ దంపతుల రాజీనామా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలో బిఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసిన GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు శనివారం బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మేయర్ దంపతులు.. రాజీనమా లేఖను బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను పంపించినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్ లో దీపామున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News