Monday, December 23, 2024

ముఖ్యమంత్రిని కలిసిన మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.  జూబ్లీహిల్స్ నివాసంలో సిఎంతో మేయర్ భేటీ అయ్యారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం, బల్దియా ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డితో మేయర్ చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News