Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీకి గులాంనబీ ఆజాద్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

G23 leaders meet at ghulam nabi azad residence

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం వదులుకుంటున్నట్లు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆజాద్ వెల్లడించారు. పార్టీని వీడుతూ అధిష్టానానికి గులాంనబీ ఆజాద్ లేఖ రాశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయని, రాహుల్ ఎఐసిసి ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందన్నారు. అనుభవజ్ఞులైన నేతలను రాహుల్ పక్కన పెట్టారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News