Monday, April 7, 2025

గిల్ హాఫ్ సెంచరీ…. టీమిండియా 121/3

- Advertisement -
- Advertisement -

చెన్నై: చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్-టిమిండియా మధ్య జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 121 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు భారత జట్టు 348 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. ప్రస్తుతం క్రీజులో గిల్(56), రిషబ్ పంత్(29) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్: 376
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 149

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News