Saturday, March 29, 2025

గిల్ ఔట్… టీమిండియా 102/2

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేసి షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. శుభ్ మన్ గిల్ 45 పరుగులు చేసి అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(32), శ్రేయస్ అయ్యర్(01) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకా భారత్ 140 పరుగులు చేస్తే గెలుస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమిండియా ముందు 242 పరుగు లక్ష్యాన్ని ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News