Tuesday, December 24, 2024

25న ’జిన్నా’ టీజర్

- Advertisement -
- Advertisement -

'Ginna' Movie Teaser to release on Aug 25

హీరో విష్ణు మంచు తాజా చిత్రం ’జిన్నా’ టీజర్‌ను ఈనెల 25న విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది. బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘Ginna’ Movie Teaser to release on Aug 25

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News