- Advertisement -
నల్లగొండ: దేవరకొండ సబ్ డివిజనల్ నూతన డీఎస్పీగా జి.గిరిబాబు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎస్పీగా విధులు నిర్వహించిన నాగేశ్వర్‌రావు బదిలీ పై వెళ్లగా, కల్వకుర్తి డీఎస్పీగా పనిచేసిన జి.గిరిబాబు బదిలీపై దేవరకొండ డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ స ందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంపై తనకు కొ ంత మేర అవగాహన ఉన్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
- Advertisement -