Monday, January 20, 2025

హయత్‌నగర్‌లో దారుణ ఘటన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హయత్‌నగర్‌లో దారుణం ఘటన జరిగింది. కొందరు గుర్తుతెలియన దుండగులు ఓ బాలికని కిడ్నాప్ చేసి ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే, దుండగుల నుంచి బాలిక తప్పించుకొని రోడ్డుపైకి పరుగెత్తింది. దీన్ని గమనించిన ఓ హిజ్రా, బాలికను రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

దీంతో వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

Also Read: నాగాలాండ్‌లో ఘోర ప్రమాదం..(వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News