Sunday, December 22, 2024

నీటి సంపులో పడి బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

 

రంగారెడ్డి: నీటి సంపులో పడి మూడేళ్ల బాలిక మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొల్లాపూర్ చెందిన జగదీశ్ నాయక్, సన అనే దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది. మూత తెరిచిన సంపులో మూడేళ్ల బాలిక ఆడుwకుంటూ వెళ్లి పడింది. ఒక్కగానొక కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News