Sunday, December 22, 2024

గుండెపోటుతో ఎనిమిదో తరగతి బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

తడ్కపల్లి: సిద్దిపేట జిల్లా తడ్కపల్లిలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఎనిమిదో తరగతి విద్యార్థిని లాక్షణ్య మృతి చెందారు. లాక్షణ్యకు మంగళవారం జ్వరం రావడంలో టాబ్లెట్ వేసుకొని పడుకున్నారు. మరుసటి రోజు బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలారు. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటుతో చనిపోయిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News