Wednesday, January 22, 2025

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని చిలుక వాడకుచెందినసుద్దాల సంజన(11) ఆదివారం ఇంట్లో అనుమానాస్పది స్థితిలో మృతి చెందింది.బాలిక తల్లి ఇంట్లో నుండి బయట కు వెళ్లి తిరిగి వచ్చే సరికి మంచంపై పడి ఉంది. బాలిక తల్లి రాధ ఆసుపత్రి కి తరలించగా మృతి చెందినట్టు వైద్యు లు నిర్ధారించారు.బాలిక మెడపై తాడుతో ఉరి వుసుకున్నట్టు గాట్లు ఉన్నాయి. కొంత కాలంగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక తల్లి రాధ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News