Tuesday, December 3, 2024

పెద్దపల్లిలో దారుణం: ప్రియురాలి గొంతుకోసిన ప్రేమోన్మాది..

- Advertisement -
- Advertisement -

Girl killed for rejected love proposal in Peddapalli

పెద్దపల్లి: జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు, యువతి గొంతుకోసి చంపాడు. ఈ దారుణ ఘటన మంగళవారం  రామగుండం 8-ఇంక్లైన్ కెకె నగర్ లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Girl killed for rejected love proposal in Peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News