Wednesday, January 22, 2025

ఎయిర్‌గన్‌ పేలి బాలిక మృతి: ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Girl killed in airgun blast: Two arrested

సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని జిన్నారం మండలం వావిలాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఫామ్ హజ్ లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతి చెందింది. స్థానికులు సమాచారం మేరకు ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్థాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలిక ఎయిర్ గన్ తో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని పోలీసుల విచారణలో స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరని అరెస్ట్ చేశారు. ఫామ్ హౌజ్ యజమాని, వాచ్ మెన్ బంధువు కుమారుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News