Thursday, January 23, 2025

పోలీసు ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

Give opportunity in police jobs:Transgender

మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీసుల ఉద్యోగాలలో పురుషులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్‌కు అవకాశం కల్పించాలంటూ బుధవారం నాడు డిజిపి కార్యాలయం వద్ద ట్రాన్స్‌జెండర్స్ డిమాండ్ చేశారు. ఈక్రమంలో పోలీసు ఉద్యోగాలలో ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్స్ కోటా కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్ జెండర్స్ పోలీస్ ఉద్యోగాలు సాదించగలరని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను వారు ప్రస్తావించారు. ట్రాన్స్ జెండర్స్ పోలీస్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News