Sunday, January 26, 2025

నిజామాబాద్ కు గ్లోబల్ లాజిక్ కంపెనీ?

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఐటి హబ్ ను గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు, బి అర్ ఎస్ ఎన్నారై గ్లోబల్ సెల్ కన్వీనర్ బిగాల మహేష్ గుప్తా సందర్శించారు. నిజామాబాద్ ఐటి హబ్ లో కంపెనీని స్థాపించడం కోసం పరిశీలించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. దీంతో కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

Also Read: బజరంగ్ దళ్ కార్యకర్తల ఆయుధాల శిక్షణ: పోలీసు కేసు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News