Thursday, December 19, 2024

గ్లైఫోసైట్ మందు నాసిరకం

- Advertisement -
- Advertisement -

Glyphosate is an inferior drug

 

మనతెలంగాణ/హైదరాబాద్ : పంటపొలాల్లో తెగుళ్ల నివారణకు ఉపయోగించే గ్లైఫోసైట్ క్రిమింసహారక మందు నాశిరకం అని ప్రయోగశాల పరీక్షల్లో తేలిందని వ్యవసాయశాఖ డిప్యూటికమీషనర్ తెలిపారు. మహారాష్ట్ర బయోఫెర్టిలైజర్స్ ఇండియా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ మందులో 0బి01బ్యాచ్‌కి చెందిన మందులను నిల్వచేయటంతోపాటు విక్రయాలను కూడా నిలిపి వేసినట్టు వ్యవసాయశాఖ డిప్యూటికమీషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News