Monday, December 23, 2024

జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరు మార్పు

- Advertisement -
- Advertisement -

GMR Infra changes name to GMR Airports Infra

న్యూఢిల్లీ : విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ రంగ దిగ్గజ కంపెనీ జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ పేరు మారింది. జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా కంపెనీని వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి కొత్త పేరు అమలులోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు ఫిలిప్పెన్స్‌లోని సెబు ఎయిర్‌పోర్టులను జిఎంఆర్ నిర్వహణలో ఉన్నాయి. అదేవిధంగా ఇండోనేసియాలోని కౌలనాం అంతర్జాతీయ ఎ యిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ హక్కులను జిఎ ంఆర్ ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొంతం చేసుకుంది. గ్రీస్‌లోని క్రితి ఎయిర్‌పోర్టు,ఏపి, గోవాఎయిర్‌పోర్టులను జిఎంఆర్ అభివృద్ధి చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News