Thursday, January 23, 2025

గోవాలో కాంగ్రెస్ కు షాక్

- Advertisement -
- Advertisement -

Goa Congress party MLAs join in BJP

 

పనాజి: గోవాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. 8 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు బిజెపిలో చేరారు. దీంతో గోవా అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు భారీగా మోహరించారు. కొంత మంది ఎంఎల్‌ఎలు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్‌లో ముగ్గురు ఎంఎల్‌ఎలు మిగిలారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా 20 సీట్లు బిజెపి గెలుచుకోగా కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి తన మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో 15 కాంగ్రెస్ ఎంఎల్ఎలలో పది మంది బిజెపిలో  చేరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News