Monday, December 23, 2024

మనిషిలాంటి మొఖ మున్న వింతజీవి

- Advertisement -
- Advertisement -

మంచాల: ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడో ఒకచోట వింతలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వింత ఘటనే మండల పరిధిలోని బండాలేమూర్ గ్రామంలో చేటు చేసుకుంది. ఆ వింత ఏమిటంటే ఓ మేక మనిషి లాంటి ముఖం ఉన్న వింత జీవికి జన్మనిచ్చింది. బండాలేమూర్ గ్రామానికి చెందిన మోత్యానాయక్ అనే ఓ రైతు మేకలను పెంచుతుంటాడు. తనదగ్గర ఉన్న మేకలలో ఒక మేక ఓ వింత జీవిని ప్రసవించింది. ఆ జీవిని చూడడానికి ఆ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుముట్టు గ్రామాల నుంచి అక్కడికి చేరుకున్నారు. అయితే జన్మిచింన కొద్దిసేపటికే ఆ జీవి మృతి చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News