Wednesday, January 22, 2025

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

- Advertisement -
- Advertisement -

Godavari River Ownership Board Meeting

హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఛైర్మన్ ఎంపి సింగ్ అధ్యక్షతన జీఆర్ఎంబీ సమావేశం కొనసాగుతోంది. జీఆర్ఎంజీ సమావేశానికి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డిపిఆర్ లపై, చనాకా-కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి డిపిఆర్లపై, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డిపిఆర్ లపై, ఎపికి చెందిన ఉత్తరాంద్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ డిపిఆర్ లపై సమావేశంలో అధికారులు చర్చిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News