Sunday, December 22, 2024

గోదావరిఖని బస్టాండ్‌లో ట్రక్కు బీభత్సం….

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: గోదావరిఖని బస్టాండ్ సమీపంలో భారీ ట్రక్కు బీభత్సం సృష్టించింది. చెత్త సేకరణ వాహనంతో పాటు పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. వాహనాలను ఢీకొన్న తరువాత టిఫిన్ సెంటర్‌లోకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసంకాగా భయంతో ప్రజలు పరుగులు తీశారు. ప్రమాదంలో చెత్త సేకరణ వాహన డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News