Monday, December 23, 2024

గోద్రెజ్ ఆగ్రోవెట్‌కు సంగారెడ్డిలో 47 వేల ఎకరాల భూమి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కంపెనీకి 47,000 ఎకరాల భూమిని కేటాయించినట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ (జిఎవిఎల్) ఆయిల్ పామ్ బిజినెస్ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ (హార్టికల్చర్ అండ్ సెరికల్చర్) కేటాయించిన ఈ ప్రాంతాన్ని ఆయిల్ పామ్ సాగును విస్తరించడానికి, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కంపెనీ వినియోగించనుంది. ఈ కేటాయింపుపై జిఎవిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ సింగ్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News