Friday, January 3, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.58,200కి చేరుకుంది. మరోవైపు, కేజీ వెండి ధర రూ.1500 తగ్గి రూ.76,000గా ఉంది.

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,470 గా ఉంది. అర్థిక రాజధాని ముంబై, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్లు బంగారం ధర రూ.58,200 గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News