Tuesday, December 3, 2024

ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో శనివారం బంగారం పట్టుబడింది. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ. 8.37 కోట్ల విలువైన 12.74 కిలోల బంగారం గుర్తించారు. బంగారం తరలిస్తున్న ఐదుగురి నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి తరలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News