Monday, January 20, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చి వ్యక్తి వద్ద 224 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్స్ లో తీగలుగా బంగారాన్ని దాచినట్లు గుర్తించారు. అప్రమత్తమై ఎయిర్ పోర్ట్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News