Sunday, December 22, 2024

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: దుబాయ్ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు 349.9 గ్రా ముల అక్రమ బంగారం తెచ్చినట్టు గుర్తించిన అధికారులు మూడు బంగారు బిస్కెట్లను కవ ర్లు చేసి ప్యాకెట్ పర్సులో పెట్టుకుని లగేజీలో దాచుకున్నాడు.

ప్రయాణికుని అదుపులోకి తీసుకుని విచారించగా బంగారం గుట్టు బయటపడింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.18.46.772 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News