Friday, December 27, 2024

పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

- Advertisement -
- Advertisement -

పిసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. దేశంలో బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరిగాయి. ఇప్పటికే తులం బంగారం(24 క్యారెట్) రూ.72 వేలు దాటి పరుగులు పెడుతోంది. గురువారం మరోసారి స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు తులంపై రూ.10 పెరగగా… కిలో వెండిపై రూ.100 పెరిగింది. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,260కు చేరుకుంది. ఇక, కిలో వెండి ధర రూ.91,110గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,310 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,410గా ఉంది. కిలో వెండి ధర రూ.87,700గా ఉంది.

ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,260గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.87,700 ఉండగా.. బెంగళూరులో వెండి ధర రూ.86,600గా ఉంది.

చెన్నై వంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,260 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,370గా ఉంది.ఇక, చెన్నైలో కిలో వెండి ధర రూ.91,100కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News