Monday, December 23, 2024

దిగొచ్చిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అక్షయ తృతియ నేపథ్యంలో పసిడి వినియోగదారులకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు శనివారం దిగివచ్చాయి. 22క్యారెట్ల బంగారంపై దాదాపు రూ.700 తగ్గింది. 10గ్రాముల 24క్యారెట్ల బంగారం 760రూపాయల మేర తగ్గింది. గరిష్ఠంగా నుంచి 400 వరకూ మాత్రమే తగ్గిన పుత్తడి ధరలు ఒకేసారి 700కిపైగా తగ్గడం విశేషం. హైదరాబాద్‌లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం తగ్గి చేరింది.

10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.61,040కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం రూ.61,190వద్ద కొనసాగింది. అదేవిధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ట్రేడ్ అయింది. కాగా శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర భారత్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News