దేశంలోని ప్రజలందరూ పండగలు, పెళ్ళిళ్ళు అంటూ అనేక సంధర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. ధర ఎంత అయినా ఉండని సందర్భాన్ని బట్టి కొనుగోలు చేస్తారు. అయితే బంగారం ధరలు స్థిరంగా అసలు ఉండవు. ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. ఈ క్రమంలో బంగారం కొనడానికి ప్రజలు వెనకడుతారు. ఈరోజు అనగా డిసెంబర్ 3వ తేదీ మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం తాజా ధరలను తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
ఢిల్లీ
22 క్యారెట్ల పసిడి ధర రూ.71,040
24 క్యారెట్ల ధర రూ.77,490
ముంబై
22 క్యారెట్ల ధర రూ.70,890
24 క్యారెట్ల ధర రూ.77,340
చెన్నై
22 క్యారెట్ల రేట్ రూ.70,890
24 క్యారెట్లు రూ.77,340
బెంగళూరు
22 క్యారెట్ల ధర రూ.70,890
24 క్యారెట్ల ధర రూ.77,340
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్
22 క్యారెట్ల ధర రూ.70,890
24 క్యారెట్ల ధర రూ.77,340
విశాఖపట్నం
22 క్యారెట్ల ధర రూ.70,890
24 క్యారెట్ల ధర రూ.77,340
విజయవాడ
22 క్యారెట్ల ధర రూ.70,890
24 క్యారెట్ల ధర రూ.77,340