దేశంలోని ప్రజలందరూ పండగలు, పెళ్ళిళ్ళు అంటూ అనేక సంధర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. ధర ఎంత అయినా ఉండని సందర్భాన్ని బట్టి కొనుగోలు చేస్తారు. అయితే బంగారం ధరలు స్థిరంగా అసలు ఉండవు. ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. ఈ క్రమంలో బంగారం కొనడానికి ప్రజలు వెనకడుతారు. బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. నిన్నటి తో పోల్చుతే ఈరోజు అనగా డిసెంబర్ 2వ తేదీ సోమవారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాము రూ. 7,1490లు ఉంటె.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 7,7990లుగా ఉంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం తాజా ధరలను తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
ముంబై
24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 77,990
22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 71,490
ఢిల్లీ
24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 78, 140
22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 71,640
బెంగళూరు
24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 77,990
22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 71,490
చెన్నై
24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 77,990
22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 71,490
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,990
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,490
విజయవాడ,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,990
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,490