Wednesday, January 8, 2025

పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

పండగలు, పెళ్ళిళ్ళు అంటూ అనేక సంధర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తాం. ధర ఎంత అయినా ఉండని వెనకాడకుండా కొంటాము. బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. బంగారం ధరలు స్థిరంగా అసలు ఉండవు. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. కాగా, ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరగగా, మరోవైపు 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 400 వరకు పెరిగింది. ఇక ఈరోజు బంగారం ధరలను ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
22 క్యారెట్ల పసిడి ధర రూ.71,460
24 క్యారెట్ల ధర రూ.77,940

ముంబై
22 క్యారెట్ల ధర రూ.71,310
24 క్యారెట్ల ధర రూ.77,790

చెన్నై
22 క్యారెట్ల రేట్ రూ.71,310
24 క్యారెట్లు రూ.77,790

బెంగళూరు
22 క్యారెట్ల ధర రూ.71,310
24 క్యారెట్ల ధర రూ.77,790

హైదరాబాద్‌
22 క్యారెట్ల ధర రూ.71,310
24 క్యారెట్ల ధర రూ.77,790

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News