బంగారం ధరలు ఎప్పటికి స్థిరంగా ఉండవు. ఒకరోజు ధరలు పెరిగితే, మరుసటి రోజు తగ్గుతాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి కి డిమాండ్ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగిన బంగారం కొనాల్సిందే. పండుగలు, పెళ్లిళ్లు అంటూ అనేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తాం. గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు అనగా గురువారం 19 డిసెంబర్ 2024 నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు చూస్తే..
హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,340
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,830
విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,340
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,830
విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,340
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,830
దేశంలోని ప్రధాననగరాల్లో పసిడి ధరలను చూస్తే..
ఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,490
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,980
ముంబై
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,340
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,830
చెన్నై
22 క్యారెట్లబంగారం ధర రూ.71,340
24 క్యారెట్లు బంగారం ధర రూ.77,830
బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,340
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,830