Friday, December 20, 2024

భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగిన బంగారం కొనాల్సిందే. పెళ్లిళ్లు, పండుగలు ఇలా అనేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తాం. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. వాటి ధరలు ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఒకరోజు ధరలు పెరిగితే, మరుసటి రోజు బంగారం ధరలు తగ్గుతాయి. బంగారం ధరలు ఏ రోజున ఎలా ఉంటాయో అంచనా వేయలేము. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు అనగా శుక్రవారం 20 డిసెంబర్ 2024 నాడు ధరలు చూసే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ. 70,690లకు చేరుకుంది. మరోవైపు.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.710 తగ్గి రూ.77,120 లకు చేరుకుంది. అయితే, ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,690
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,120

విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,690
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,120

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,690
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,120

 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,840
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,270

ముంబై
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,690
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,120

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,690
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,120

బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,690
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,120

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News