Thursday, October 24, 2024

గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ధరలు ఒక రోజు పెరుగుతే, మరో రోజు తగ్గుతూ వస్తాయి. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని జనాలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల వైపు జనాలు ఎగబడుతూ ఉంటారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటే జనాలు ఓసారి ఉత్సాహం మరోసారి నిరాశకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రలో, దేశంలోని వివిధ నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

తెలుగు రాష్ట్రలో బంగారం ధరలు..

హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990గా ఉంది.
24 క్యారెట్ల ధర రూ.79,630గా ఉంది.

విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990గా ఉంది.
24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990గా ఉంది.
24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీ
22 క్యారెట్ల పసిడి ధర రూ.73,140గా ఉంది.
24 క్యారెట్ల ధర రూ.79,780గా ఉంది.

ముంబై
22 క్యారెట్ల ధర రూ.72,990గా ఉంది.
24 క్యారెట్ల ధర రూ.79,630గా ఉంది.

చెన్నై
22 క్యారెట్ల రేట్ రూ.72,990గా ఉంది.
24 క్యారెట్లు రూ.79,630గా ఉంది.

బెంగళూరు
22 క్యారెట్ల ధర రూ.72,990గా ఉంది.
24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News