పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..
పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఎందుకంటే బులియన్ మార్కెట్లో పసిడికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఒక రోజు పెరుగుతే, మరుసటి రోజు తగ్గుతాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈరోజు అనగా 30 మార్చి 2025 నాడు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 92,010 ఉండగా, మరోవైపు.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 83,800గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 1,03,950గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్
24 క్యారెట్ల బంగారం రూ.92,400
22 క్యారెట్ల బంగారం రూ. 84,000
విజయవాడ
24 క్యారెట్ల బంగారం రూ.89,630
22 క్యారెట్ల బంగారం రూ. 82,600
ప్రొద్దుటూరు
24 క్యారెట్ల బంగారం రూ.91,150
22 క్యారెట్ల బంగారం రూ. 84,400
రాజమహేంద్రవరం
24 క్యారెట్ల బంగారం రూ.91,800
22 క్యారెట్ల బంగారం రూ. 83,540
విశాఖపట్నం
24 క్యారెట్ల బంగారం రూ.90,870
22 క్యారెట్ల బంగారం రూ. 83,600