Friday, October 25, 2024

తగ్గిన బంగారం ధర..తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇవే!

- Advertisement -
- Advertisement -

దీపావళి పండుగ దగ్గర వస్తున్న తరుణంలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. బంగారం ధరల్లో ప్రతిరోజ ధరలు ఒక రోజు పెరుగుతే, మరో రోజు తగ్గుతూ వస్తాయి. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని జనాలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల వైపు జనాలు ఎగబడుతూ ఉంటారు. అయితే, నిన్న అక్టోబర్ 24తో పోలిస్తే ఈరోజు అక్టోబర్ 25న బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. కాగా, ఈరోజు శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,840గా ఉంటె..24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,460లకు చేరింది. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.79,460 గా ఉంది.

విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.79,460 గా ఉంది.

 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
22 క్యారెట్ల పసిడి ధర రూ.72,990గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.79,610గా ఉంది.

ముంబై
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.79,460 గా ఉంది.

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.79,460గా ఉంది.

బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.79,460గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News